-
Home » PAN on WhatsApp
PAN on WhatsApp
Aadhaar, PAN on WhatsApp: వాట్సాప్లో ఆధార్, పాన్, ఇతర పత్రాలు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
October 3, 2022 / 11:01 AM IST
డిజిలాకర్ ద్వారా వాట్సాప్ నుంచి కూడా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ సేవల శాఖ MyGov.in ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ సౌకర్యం వల్ల ఇప్పుడు వాట్సాప్ ద్వారానే ఆధార్, పాన్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అవస�