Home » Pan Parag Ad
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప - ది రైజ్’ చిత్రంతో కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ ఇండియావైడ్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. దీన్నే క్యాష్ చేసుకోవాలని పలు యాడ్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు పాన్ �