Home » Pan World level
రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కాదు.. ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్ టార్గెట్ చేశాడు..