Home » Panacea Biotech
పనాసియా బయోటెక్‌లో తన వాటా మొత్తాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా అమ్మేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ల ప్రొడక్షన్‌కు సంబంధించి పనాసియా బయోటెక్ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.