Home » Panama Papers case
పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ప్రశ్నించేందుకు గతంలో ఐశ్వర్యరాయ్ ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో సమన్లు ఇచ్చినప్పుడు ఐశ్వర్యరాయ్ సమయం కోరింది.
పనామా పేపర్స్ కేసులో బచ్ఛన్ ఫ్యామిలీకి కష్టాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. సోమవారం బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్ లో ఈడీ ఆఫీసు ముందు హాజరుకావాల్సి ఉంది.