Home » Pancha Ratnam
అప్పట్లో కేరళలో ఇదో సంచలనం. 1995లో ఒకే కాన్పులో ఐదుగురు కవల పిల్లలు జన్మించారు. వీరిలో నలుగురు ఆడపిల్లలు అయితే ఒకరు అబ్బాయి. అందరూ కలిసి ఒకే రోజు స్కూల్లో చేరారు. ఒకే రోజు కాలేజీలో చేరారు. ఒకేసారి ఓటు వేశారు కూడా. అప్పటినుంచి కేరళలో ఈ ఐదుగురు సెల�