Home » Panchalingala Checkpost
Kurnool : నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవటంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి నుంచి నగదును బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
కర్నూలు జిల్లాలో మరోసారి కరెన్సీ కట్టలు కలకలం రేపాయి. పంచలింగాల చెక్పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో ఏకంగా 3 కోట్ల రూపాయల నగదుతో పాటు 55లక్షల విలువైన బంగారం బయటపడింది.