Home » Panchayat Election Results
Visakhapatnam-Kuppam:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.43 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించగా.. మొత్తంగా చూస్తే మూడో విడతలో 2,639 సర్పంచ్ పదవులకు జరగిన పోలింగ్‌లో 7, 757 మంది