Home » Panchayat Raj Department
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి సన్నాహకాలు చేస్తున్నారు. ఆర్థిక శాఖ ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖకు 529 పోస్టులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులను వివిధ జిల్లాలకు విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ