Home » Panchayat Raj Sec
హైదరాబాద్ : రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. జులై 4, 5వ తేదీల్లో జెడ్పీలు, ఎంపీపీల ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. రెవెన్యూ జి�