Home » Panchayat Secretary Suspend
లగచర్ల గ్రామస్తులను, రైతులను రాఘవేందర్ రెచ్చగొట్టారని, కలెక్టర్ పై దాడి చేసేలా ఉసిగొల్పారని పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై పోలీసు శాఖ చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాయి.