-
Home » Panchkarla Ramesh Babu
Panchkarla Ramesh Babu
Panchkarla Ramesh Babu : వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రమేష్ బాబు రాజీనామా.. కారణం ఏమిటంటే..
July 13, 2023 / 11:06 AM IST
విశాఖపట్టణం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు.