Panchoti village

    Rich Dogs : ఆ గ్రామంలో కుక్క పుడితే చాలు…కరోడ్ పతి అయిపోవచ్చు..

    April 7, 2021 / 02:15 AM IST

    Rich Dogs : రూపాయి కోసం మనుషులకు మనుషులకే చంపేసుకుంటున్న రోజులివి. భూములకు మంచి రేటు పలుకుతుందంటే పక్కనోడి స్థలాన్ని కబ్జా చేసేసి మూడో కంటికి తెలీకుండా అమ్మేసుకుంటున్న రోజులివి. అటువంటిది ఏకంగా కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్న ఓ గ్రామం �

10TV Telugu News