Panchu Arunachalam

    నన్ను పెద్ద నటుణ్ణి చేసింది మాత్రం ఆయనే..

    August 11, 2020 / 12:48 PM IST

    ‘‘తమిళ చిత్ర పరిశ్రమకు బాలచందర్‌గారు నన్ను పరిచయం చేశారు. అయితే, నన్ను పెద్ద నటుణ్ణి చేసింది పంజు (పంజు అరుణాచలం)గారే’’ అని రజనీకాంత్‌ అన్నారు. ‘The Star Maker Panchu Arunachalam’ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘రాజాధి రాజా’, ‘గురుశిష్య’, ‘కళుగు’, ‘

10TV Telugu News