Home » Panda
హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఇటీవల ఫ్యామిలీతో కలిసి ఇండోనేషియా వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఉన్న పాండా పార్క్ కి వెళ్లి పాండాలతో ఫొటోలు దిగి సందడి చేసింది.