Home » pandemic time
కరోనా రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్ దొరక్క కొందరు.. అంబులెన్స్ ఉన్నా అడిగినంత ఇచ్చుకోలేక ఇంకొందరు ఇబ్బందులు పడుతున్నారు.