Home » pandemonium
గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల భేటీలో రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ముందే హస్తం నేతుల వాగ్వాదానికి దిగారు వీహెచ్, షబ్బీర్ అలీ.
నల్లగొండలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం రసాభాసగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కార్యకర్తలు కొట్టుకున్నారు.