Home » Pandora
పన్ను ఎగవేతదారుల సీక్రెట్ పేపర్స్ లీక్ చేస్తూ.. పాండోరా పేపర్లు మరోసారి గుట్టురట్టు చేశాయి. 117 దేశాల్లోని 600మంది జర్నలిస్టులు పాల్గొన్న ఈ సీక్రెట్ ఆపరేషన్లో భారతీయులు ఉన్నారు.