Home » pandya
ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 8పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఒకటి నువ్వు.. ఒకటి నేను అన్నట్లుగా సాగుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 30రోజుల్లో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 19న జరగనున్న ఐపీఎల్ సీజన్ కు సర్వత్రా ఏర్పాట్లు మొదలైపోయాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి బహుకాలంగా దూరంగా ఉంటున్న ముంబై పాండ్యా హార
ప్రాణాలు నిలుపుకునేందుకు వెంటిలేటర్‌పై పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ జకోబ్ మార్టిన్‌ను ఆదుకునేందుకు క్రికెట్ ప్రపంచం కదిలొచ్చింది. డిసెంబరు 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మార్టిన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతని ఊపిరితిత్తులు, కాలే�