Home » Pangong Tso lake
నుబ్రా లోయను..డీబీఓ ప్రాంతంతో కలిపే రహదారి పనులను భారత బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) వేగవంతం చేసింది. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు మీదుగా చైనా రెండో వంతెనను నిర్మించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది
భారత్ ఎంత తిప్పి కొట్టినా.. సహనంగా వ్యవహరిస్తున్నా.. చైనా కవ్వింపు చర్యలు ఆపడం లేదు..ఓ వైపు నేపాల్ని ఎగదోస్తూనే..మరోవైపు బోర్డర్స్ దగ్గర భారత సైన్యంతో ఘర్షణకు దిగుతోంది..రెండు వారాల నుంచి ఇదే తరహా తీరు ప్రదర్శిస్తోన్న డ్రాగన్ కంట్రీకి మనప