-
Home » pani puri jewellery
pani puri jewellery
‘Golgappa Bride’ : పానీపూరి నగలు ధరించిన పెళ్లికూతురు..నోరూరించేస్తోంది..
July 8, 2021 / 04:29 PM IST
ఆ పెళ్లికూతుర్ని చూసినవారందరికీ నోటిలో నీళ్లు జలపాతంలో పొంగిపోతాయి. వామ్మో..తప్పుగా అర్థం చేసుకోవదండోయ్..ఆ పెళ్లికూతురు ధరించిన నగలు అటువంటివి మరి. ఆమె ధరించిన నగలు‘పానీపూరీ’తో తయారుచేసినవి. అందుకే ఆ పెళ్లికూతుర్ని చూస్తే నోరు ఊరిపోతోంది