Home » panjab win the match
సన్ రైజర్స్, పంజాబ్ జట్లమధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ విజయం సాధించింది. 126 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు తడబడ్డారు.