Panjagutta ACP

    సూర్యతేజను అరెస్టు చేస్తారా : ఓపెన్ కాని ఝాన్సీ ఫోన్ 

    February 9, 2019 / 11:15 AM IST

    హైదరాబాద్ : బుల్లితెర నటి ఝాన్సీ సూసైడ్ ఎందుకు చేసుకుంది ? ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటీ ? అనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. ఝాన్సీ ఆత్మహత్యకు లవర్ సూర్యతేజనే కారణమంటూ ఆమె ఫ్యామిలీ ఆరోపిస్తోంది. సూర్య తేజను అరెస్టు చేయాలంటూ పంజాగుట్ట పోలీసుల�

10TV Telugu News