-
Home » Pankaj Udhas passed away
Pankaj Udhas passed away
మ్యూజిక్ లెజెండ్ 'పంకజ్ ఉదాస్' కన్నుమూత..
February 26, 2024 / 04:49 PM IST
నేడు సంగీత ప్రియులు, సినిమా పరిశ్రమ ఒక బాధాకర వార్త వినాల్సి వచ్చింది. మ్యూజిక్ లెజెండ్ 'పంకజ్ ఉదాస్' నేడు కన్నుమూశారు.