Home » papaya health benefits
బొప్పాయికి వేడి చేసే గుణం ఉంటే, పెరుగుకు చలువ చేసే గుణం ఉంటుంది. కాబట్టి బొప్పాయి తిన్న వెంటనే పెరుగు తినడం మానేయాలి. బొప్పాయి తిన్నతర్వాత పెరుగు తినాలనిపిస్తే.. రెండు గంటల తర్వాత తింటే మంచిది. చలువ చేసే, వేడి చేసే ఆహారం కలిపి తింటే ఆరోగ్యానిక�