PAPPA

    నాన్నా సాధించాం : రితేశ్ భావోద్వేగ ట్వీట్

    October 25, 2019 / 06:14 AM IST

    నాన్న సాధించాం అంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడు రితేశ్ అనే సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మహారాష్ట్రలోని లాతూర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్ర

10TV Telugu News