Home » Paradha Review
ఇన్నాళ్లు క్యూట్ గా లవ్ స్టోరిలలో కనిపించిన అనుపమ మొదటి సారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం, పరదా అని మొహాన్ని కప్పేసి ప్రమోషన్స్ చేయడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Paradha Review)