Home » paradise hotel
మంటలు అంటుకోవడంతో హోటల్లోని కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు.
జీహెచ్ఎంసీ అధికారుల ధాటికి సికింద్రాబాద్లోని ప్యారడైజ్ హోటల్ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఫుడ్ ప్రిపేర్ లో నిర్లక్ష్యం వహించడంతో తిప్పలు తప్పలేదు. బిర్యానీలో తల వెంట్రుకలు వచ్చాయంటూ కస్టమర్.. హోటల్ యాజమానికి ఫిర్యాదు చేశారు. తప్పు ఉన్నప�