Home » paragliding video
పారా గ్లైడింగ్..మహిళకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది...
అరే..వద్దురా భయ్..పారా గ్లైడింగ్ నుంచి కిందకు దింపేయండి..వామ్మో..భయ్యా..ల్యాండ్ అవుదాం..ఎక్కువగా డబ్బులు ఇస్తా..దించేయ్ అంటూ..ఓ వ్యక్తి ఏడుస్తూ..చెప్పాడు. భయంతో కేకలు పెట్టిన ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. క్షణాల్లో వైరల్ అయ్యింది. ఫొటోలు మీమ్స్గ