Home » Parakamani building
తిరుమలలో టీటీడీ నూతన పరకామణి బిల్డింగ్ ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు.