Home » parakeet bird
పక్షిని జైల్లో పెట్టడం ఎప్పుడైనా చూశారా. అయితే ఇప్పుడు చూడండి. ఓ పక్షికి వింతైన అనుభవం ఎదురైంది. డచ్ పోలీసులు ఒక బుల్లి పక్షిని అరెస్ట్ చేశారు. వెంటనే తమ కస్టడీలోకి తీసుకున్నారు. అవును.. మీరు చదివింది నిజమే. అచ్చం చిలుక మాదిరిగా ఉన్న చిన్న పారా