Paralympic Games winner

    దేశానికి తొలి పతకం తెచ్చింది: ఇప్పుడు బీజేపీలోకి!

    March 26, 2019 / 03:48 AM IST

    పారాలింపిక్ పోటీల్లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన ప్రముఖ అథ్లెట్ దీపా మాలిక్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ హరియాణా చీఫ్ సుభాష్ బరాలా, ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ సమక్షంలో ఆమె కాషాయ గూటికి చేరుకున్నారు. మహిళా సాధికారతకు ప్రధాని మోడీ ఎంతగానో

10TV Telugu News