Parchur

    హాట్ హాట్‌గా పరుచూరు పొలిటిక్స్ : దగ్గుబాటి VS ఏలూరి సాంబశివరావు

    February 7, 2019 / 01:18 PM IST

    ప్రకాశం : ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకోవడం.. వారినే అస్త్రాలుగా మార్చుకుని ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడడం.. ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో నడుస్తున్న రాజకీయం. దీంతో వీరు వారికి గాలం వేయడం.. వారు వీరికి గాలం వేయడం నిత్యకృత్యమ�

10TV Telugu News