-
Home » Parekh Hospital
Parekh Hospital
Mumbai: ముంబై పిజ్జా రెస్టారెంట్లో అగ్నిప్రమాదం… ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు
December 17, 2022 / 04:32 PM IST
ముంబై పట్టణంలోని ఒక పిజ్జా రెస్టారెంట్లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరు యువతులు గాయపడ్డారు.