Home » Parental Benefits
ఉద్యోగుల కోసం కొత్త పేరెంటల్ బెనిఫిట్స్ అందించేందుకు సిద్ధమైంది ఎయిర్టెల్. రీసెంట్గా తల్లులైన మహిళా ఉద్యోగులకు నెలకు రూ.7వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది.