Home » Parents Confusion
తెలంగాణ ఇంటర్ అధికారుల నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రిజల్ట్స్ చూస్తే సున్నా మార్కులు..రీ వాల్యుయేషన్ చేసుకుంటే 99 మార్కులు వచ్చాయి. ఇది మంచిర్యాల జిల్లాలో జరిగింది. పాస్ అయిన వారు కూడా ఫెయిల్ అయ్యారని.. పరీక్షలకు హాజరైనా ఫెయి�