-
Home » Parents Dance
Parents Dance
కూతురికి విడాకులు.. కోర్టు బయట బ్యాండ్ బాజా బారాత్.. జడ్జి డ్యాన్సులు..
April 5, 2026 / 05:32 PM IST
కోర్టు నుంచి కూతురిని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో పేరెంట్స్ ఇలా వేడుక చేసుకున్నారు. వినీత తండ్రి రిటైర్డ్ జడ్జి. తన కూతురికి విడాకులు మంజూరు కావడం పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేశారు.