Home » Pari Paswan
పోర్న్ రాకెట్ కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో బాలీవుడ్ షాక్ అయింది. రాజ్‌కుంద్ర పోర్నోగ్రఫీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మాజీ మిస్ ఇండియా యూనివర్స్, మోడల్ పారి పాశ్వాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అశ్లీల వీడియో షూట్ చేశారని ఆమె ఆరోపించారు.