Home » Parigi MLA
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప�