Home » Pariksha Pe Charcha 2021
విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ఇవాళ( ఏప్రిల్ 7,2021) రాత్రి ఏడు గంటలకు జరగనుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మోదీ ఫిబ్రవ�