Home » parking fee of Rs.500 charged
ఓ వ్యక్తి తన కారును రైల్వే స్టేషన్ లో కేవలం అర గంట పార్క్ చేసినందుకు ఏకంగా 500 ఫీజ్ వసూలు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది.