Home » Parking problem
వరుస చలాన్లతో మెట్రో ప్రయాణికులు భయపడిపోతున్నారు. డబ్బు చెల్లించి తమ వాహనాలకు పార్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా..
ప్రధాన పట్టణాల్లో పార్కింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దుకాణాలకు వెళ్లినప్పుడు, హోటల్స్ కు వెళ్లినప్పుడు , వేరే పనులపై బయటకు వెళ్లినప్పుడు.. పార్కింగ్ సౌకర్యం సరిగా లేకపోవటంతో రోడ్డుపైన, రాంగ్ పార్కింగ్ ప్లేస్ లో మన వాహనాలను నిలుపుతుంటాం.