Home » Parliament 16 positions
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టేందుకు.. కేసీఆర్ పెద్ద ప్లానే వేసుకున్నారు. దానికి తగ్గట్లుగా.. వ్యూహాన్ని రచించుకున్నారు. ఇప్పటికే.. దాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఈసారి.. సర్కారు వారి పాట.. 90కి తగ్గకుండా ఉంటుందని.. ఎప్పుడో ప్రకటించేశారు గులాబీ దళ�