Home » PARLIAMENT COMMITE
Amazon To Skip Parliament Committee వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019కి సంబంధించి నియమించిన పార్లమెంట్ సంయుక్త కమిటీ ఎదుట హాజరయ్యేందుకు అమెజాన్ నిరాకరించింది. అక్టోబర్ 28వ తేదీన ఆ సమావేశం జరగాల్సి ఉన్నది. అమెజాన్ నిర్ణయం ప్రత్యేక హక్కులను ఉల్లంఘించడమేనన�