Home » Parliament
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 2024లో ‘వోట్ ఆన్ బడ్జెట్’ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరవుతారు.
కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ సమాధానంపై కాంగ్రెస్ పార్టీ చురకలు అంటించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పే సంగతులు కళ్లు తెరిచి చూడాలంటూ, చెవులు రెక్కించి వినాలంటూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘భక్తు�
ఈ ఏడాదికి సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే ఆరు రోజుల ముందుగానే సమావేశాలు ముగియడం విశేషం. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగాల్సి ఉంది.
చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, మన దేశంలోనూ ఆ వైరస్ విజృంభించే ప్రమాదం ఉండడంతో పార్లమెంటులో మళ్ళీ మాస్కు నిబంధన పాటిస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్�
దేశంలో మిల్లెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. మంగళవారం పార్లమెంట్లో ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారు.
ఉభయ సభలను కుదిపేసిన భారత్, చైనా ఉద్రిక్తతలు
దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం(డిసెంబర్12,2022) మంత్రి లోక్ సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో�
దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. బీజేపీని ఏమాత్రం ఢీకొట్టలేక ఎనిమిదేళ్లుగా చతికిల పడిపోతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి బిల్లు రావడం గమనార్హం. ఇక ఈ బిల్లు గురి
ఈ ఏడాది ఆగష్టు నాటికి కేంద్రంలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీలున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇందులో గ్రూప్ ఏ ఉద్యోగాలు 23,584కాగా, గ్రూప్ బి ఉద్యోగాలు 1,18,807, గ్రూప్ సి ఉద్యోగాలు 8,36,936 ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 17 రోజులు ఉభయ సభల సమావేశాలు జరుగనున్నాయి.