Home » parliamentary secretaries
హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు మళ్లీ పురుడు పోయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మంత్రివర్గంలో అందరికీ స్థానం కల్పించే అవకాశం లేదు. దీంతో కేబినెట్ హోదా ఉన్న పార్లమెంటరీ కార్యదర్శులుగా కొందరికి అవకాశం కల్పించాలన్న ఆలోచనల