Home » Parotas
పరోటా, రోటీ.. చూడడానికి తినడానికి దాదాపు ఒకేలా ఉంటాయి. అందులో సందేహం లేదు. అయితే జీఎస్‌టీ విషయానికి వస్తే మాత్రం వీటి రెండింటి మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుంది. దీంతో ధరల్లో తేడాలు వచ్చేస్తున్నాయి. అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) ప్రకారం &