-
Home » Parrot steals gopro
Parrot steals gopro
Parrot Steals GoPro: “గోప్రో కెమెరా”ను దొంగిలించి ఎగిరిపోయిన చిలుక, అద్భుతమైన వీడియో రికార్డ్
February 5, 2022 / 05:41 PM IST
హోటల్ బాల్కనీలో పిట్టగోడపై కొన్ని పక్షులను చిత్రీకరిస్తున్న సమయంలో ఒక పక్షి(Kea Parrot) ఒక్కసారిగా చేతిలో ఉన్న గోప్రోను నోటకరుచుకుని..అమాంతం గాల్లోకి ఎగిరిపోయింది.