Home » Partha Chatterjee
బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ కోర్టు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన బెంగాలీ నటి అర్పితా ముఖర్జీకి ప్రాణహాని ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందిందని ఈడీ తెలిపింది. అందుకే ఆమెకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది.
ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు సంబంధించి మరో షాకింగ్ అంశం వెలుగుచూసింది. అర్పిత ముఖర్జీ పేరిట భారీ సంఖ్యలో ఎల్ఐసీ పాలసీలు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అర్పిత ముఖర్జీ పేరు మీద ఏకంగా 31 లైఫ్ ఇన్సూరెన్�
కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలిస్తోన్న నేపథ్యంలో ఇవాళ ఆయనను మీడియా ప్రశ్నించింది. దీంతో ఆయన మాట్లాడుతూ... తనపై ఎవరు కుట్రలకు పాల్పడుతున్నారన్న విషయంతో అన్ని అంశాలూ సరైన సమయం వచ్చినప్పుడు
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని పదవి నుంచి తొలగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్థ ఛటర్జీ పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించారు. ఆయ�
బెంగాల్ మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో తాజాగా భారీగా నగదు బయటపడింది. మరో రూ.29 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో దొరికిన నగదు మొత్తం రూ.50 కోట్లు.
పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నటి అర్పిత ముఖర్జీ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు.
అవినీతి కేసులో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రికి మద్దతు కరువైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్థ ఛటర్జీ ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అధికారులు ఎవరికైనా ఫోన్ చేసుకునేందుకు ఇచ్చిన అవకాశం అలా వృథా అయింది.
ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో నిన్న అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు
:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి వెస్ట్ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థా ఛటర్జీని శనివారం ఉదయం ఈడీ (Enforcement Directorate) అరెస్టు చేసిన విషయం విధితమే. అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత ఛటర్జీని కోల�