Home » party elections
కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు, సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. ఎన్నికల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నియమించాలని, నేరుగా నియమించిన అధ్యక్షుడికి ఒకశాతం మద్దుతు కూడా ఉండక